Sania and Shami: వైరల్ అవుతున్న సానియా, షమీ ల పెళ్లి ఫోటోలు..! 10 d ago
టీమ్ ఇండియా ప్లేయర్ మహమ్మద్ షమీ, టెన్నిస్ ప్లేయర్ సానియా మీర్జా పెళ్లి చేసుకున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇటీవల వీరి పెళ్లికి సంబంధించిన ఫోటోలు కూడా వైరల్ అయ్యాయి. తాజాగా వచ్చిన సమాచారం మేరకు ఈ ఫోటోలు ఫేక్ అని... కొందరు ఆకతాయిలు ఏఐ ఉపయోగించి ఫేక్ పెళ్లి ఫోటోలు వైరల్ చేశారు అని తేలింది. ఈ ఫోటోల పై సానియా మీర్జా, మహమ్మద్ షమీ లు ఎలా స్పందిస్తారో చూడాలి.